(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.3. అధ్యాయః 003
Mahabharata - Karna Parva - Chapter Topics
సంజయేన ధృతరాష్ట్రంపతి యుద్ధే నిహతానాం పరేషాం నామకథనం॥ 1 ॥
Mahabharata - Karna Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 8-3-0x(4835)(55051)
ఆఖ్యాతా మామకాస్తాత నిహతా యుధి పాండవైః।
హతాంశ్చ పాండవేయానాం మామకైర్బ్రూహి సంజయ॥ 8-3-1(55052)
సంజయ ఉవాచ। 8-3-2x(4836)
కృతినో యుధి విక్రాంతా మహాసత్వా మహాబలాః।
సానుబంధాః సహామాత్యా గాంగేయేన నిపాతితాః॥ 8-3-2(55053)
నారాయణా వల్లవాశ్చ రామాశ్చ శతశో పరే।
అనురక్తాశ్చ వీరేణ భీష్మేణ యుధి పాతితాః॥ 8-3-3(55054)
సమః కిరీటినా సంఖ్యే వీర్యేణ చ బలేన చ।
సత్యజిత్సత్యసంధేన ద్రోణేన నిహతో యుధి॥ 8-3-4(55055)
పాంచాలానాం మహేష్వాసాః సర్వే యుద్వవిశారదాః।
ద్రోణేన సహ సంగంయ గతా వైవస్వతక్షయం॥ 8-3-5(55056)
తథా విరాటద్రుపదౌ వృద్వౌ సహసుతౌ నృపౌ।
పరాక్రమంతౌ మిత్రార్థే ద్రోణేన నిహతౌ రణే॥ 8-3-6(55057)
యో బాల ఏవ సమరే సంమితః సవ్యసాచినా।
కేశవేన చ దుర్ధర్షో బలదేవేన చాభిభూః॥ 8-3-7(55058)
పరేషాం కదనం కృత్వా మహద్రణవిశారదః।
పరివార్య మదామాత్రైః షడ్భిః పరమకై రథైః।
అశక్నువద్భిర్బీభత్సుమభిమన్యుర్నిపాతితః॥ 8-3-8(55059)
కృతం తం విరథం వీరం క్షత్రధర్మే వ్యవస్థితం।
దౌఃశాసనిర్మహారాజ సౌభద్రం హతవాన్రణే॥ 8-3-9(55060)
పటచ్చరనిహంతా చ మహత్యా సేనయా వృతః।
అంబష్ఠస్య సుతః శ్రీమాన్మిత్రహేతోః పరాక్రమన్॥ 8-3-10(55061)
ఆసాద్య లక్ష్మణం వీరం దుర్యోధనసుతం రణే।
సుమహత్కదనం కృత్వా గతో వైవస్వతక్షయం॥ 8-3-11(55062)
బృహంతః సుమహేష్వాసః కృతాస్త్రో యుద్వదుర్మదః।
దుఃశాసనేన విక్రంయ గమితో యమసాదనం॥ 8-3-12(55063)
మణిమాందండధారశ్చ రాజానౌ యుద్ధదుర్మదౌ।
పరాక్రమంతౌ మిత్రార్థే ద్రోణేన యుధి పాతితౌ॥ 8-3-13(55064)
అంశుమాన్భోజరాజస్తు సహసైన్యో మహారథః।
భారద్వాజేన విక్రంయ గమితో యమసాదనం॥ 8-3-14(55065)
సాముద్రశ్చిత్రసేనశ్చ సహ పుత్రేణ భారత।
సముద్రసేనేన బలాద్గమితో యమసాదనం॥ 8-3-15(55066)
అనూపవాసీ నీలశ్చ వ్యాధ్రదత్తశ్చ వీర్యవాన్।
అశ్వత్థాంనా వికర్ణేన గమితౌ యమసాదనం॥ 8-3-16(55067)
చిత్రాయుధశ్చిత్రయోధీ కృత్వా చ కదనం మహత్।
చిత్రమార్గేణ విక్రంయ వికర్ణేన హతో మృధే। 8-3-17(55068)
వృకోదరసమో యుద్ధే వృతః కేకయజో యుధి।
కేకయేన చ విక్రంయ భ్రాతా భ్రాత్రా నిపాతితః॥ 8-3-18(55069)
జనమేజయో గదాయోధీ పార్వతీయః ప్రతాపవాన్।
దుర్ముఖేన మహారాజ తవ పుత్రేణ పాతితః॥ 8-3-19(55070)
రోచమానౌ నరవ్యాఘ్రౌ రోచమానౌ గ్రహావివ।
ద్రౌణేన యుగపద్రాజందివం సంప్రాతితౌ శరైః॥ 8-3-20(55071)
నృపాశ్చ ప్రతియుధ్యంతః పరాక్రాంతా విశాంపతే।
కృత్వా నసుకరం కర్మ గతా వైవస్వతక్షయం॥ 8-3-21(55072)
పురుజిత్కృంతిభోజశ్చ మాతులౌ సవ్యసాచినః।
సంగ్రామనిర్జితాఁల్లోకాన్గమితౌ ద్రోణసాయకైః॥ 8-3-22(55073)
అభిభూః కాశిరాజశ్చ కాశికైర్బహుభిర్వృతః।
వసుదానస్య పుత్రేణ త్యాజితో దేహమాహవే॥ 8-3-23(55074)
అమితౌజా యుధామన్యురుత్తమౌజాశ్చ వీర్యవాన్।
నిహత్య శతశః సూరానస్మదీయైర్నిపాతితాః॥ 8-3-24(55075)
మిత్రవర్మా చ పాంచాల్యః క్షత్రధర్మా చ భారత।
ద్రోణేన పరమేష్వాసౌ గమితౌ యమసాదనం॥ 8-3-25(55076)
శిఖండితనయో యుద్ధే క్షత్రదేవో యుధాంపతిః।
లక్ష్మణేన హతో రాజంస్తవ పౌత్రేణ భారత॥ 8-3-26(55077)
సుచిత్రశ్చిత్రవర్మా చ పితాపుత్రౌ మహారథౌ।
ప్రచరంతౌ మహావీరౌ ద్రోణేన నిహతౌ రణే॥ 8-3-27(55078)
వార్ధక్షేమిర్మహారాజ సముద్ర ఇవ పర్వణి।
ఆయుధక్షయమాసాద్య ప్రశాంతిం పరమాం గతః॥ 8-3-28(55079)
సేనాబిందుసుతః శ్రేష్ఠః శాస్త్రవాన్ప్రహరన్యుధి।
బాహ్లికేన మహారాజ కౌరవేంద్రేణ పాతితః॥ 8-3-29(55080)
ధృష్టకేతుర్మహారాజ చేదీనాం ప్రవరో రథః।
కృత్వా నసుకరం కర్మ గతో వైవస్వతక్షయం॥ 8-3-30(55081)
తథా సత్యధృతిర్వీరః కృత్వా కదనమాహవే।
పాండవార్థే పరాక్రాంతో గమితో యమసాదనం॥ 8-3-31(55082)
పుత్రస్తు శిశుపాలస్య సుకేతుః పృథివీపతిః।
నిహత్య శాత్రవాన్సంఖ్యే ద్రోణేన నిహతో యుధి॥ 8-3-32(55083)
తథా సత్యధృతిర్వీరో మదిరాశ్వశ్చ వీర్యవాన్।
సూర్యదత్తశ్చ విక్రాంతో నిహతో ద్రోణసాయకైః॥ 8-3-33(55084)
`మాత్స్యాదవరజః శ్రీమాఞ్శతానీకో నిపాతితః।
శ్రేణిమాంశ్చ మహారాజ యుధ్యమానః పరాక్రమీ।
కృత్వా నసుకరం కర్మ గతో వైవస్వతక్షయం॥ 8-3-34(55085)
తథైవ యుధి విక్రాంతో మాగధః పరమాస్త్రవిత్।
భీష్మేణ నిహతో రాజఞ్శేతేఽద్య పరవీరహా॥ 8-3-35(55086)
విరాటపుత్రః శంఖస్తు ఉత్తరశ్చ మహారథః।
కుర్వంతౌ సుమహత్కర్మ గతౌ వైవస్వతక్షయం॥ 8-3-36(55087)
వసుదానశ్చ కదనం కుర్వాణోఽతీవ సంయుగే।
భారద్వాజేన విక్రంయ గమితో యమసాదనం॥ 8-3-37(55088)
ఏతే చాన్యే చ బహవః పాండవానాం మహారథాః।
హతా ద్రోణేన విక్రంయ యన్మాం త్వం పరిపృచ్ఛసి॥ ॥ 8-3-38(55089)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి తృతీయోఽధ్యాయః॥ 3 ॥

Mahabharata - Karna Parva - Chapter Footnotes
8-3-20 రోచమానౌ ఏకానామానౌ భ్రాతరౌ॥
8-3-3 తృతీయోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.